తిరుమలలో సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ

తిరుమల, జనంసాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి ఏడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటలు సమయం పడుతోంది.

తాజావార్తలు