తూర్పు డివిజన్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపు

విశాఖ: గ్రీన్‌ హంట్‌కు వ్యతిరేకంగా తూర్పు డివిజన్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. పోలీసుల కూంబింగ్‌కు నిరసనగా నేడు, రేపు  ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో బంద్‌ పాటించాలని మాయిస్టులు ఓ లేఖలో తెలియజేశారు. దీంతో జిల్లాలో పలు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను రద్దు చేసింది.