తూర్పు తీరంలో గుర్తు తెలియని షిప్‌

ప్రకాశం : గుర్తు తెలియని షిప్‌ ఒకటి భారత తూర్పు తీరంలో తచ్చాడుతోంది. దీనిని గమనించిన ప్రజలు అధికారులకు సమాచారమిచ్చారు. ప్రకాశం జిల్లా సింగరాయ కొండ మండలం పాకాల వద్ద తీరంలో ఒక గుర్తు తెలియని షిప్‌ కనిపించింది. ఈ షిప్‌ శ్రీలంకకు చెందినదిగా బావిస్తున్నారు.దారి తప్పి తీరంకు చేరుకుందని అనుకుంటున్నారు.