తూ.గో జిల్లా పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి
హైదరాబాద్: ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ప్రారంభించేందకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాకు బయలు దేరి కొంతసేపు బేగంపేట విమానాశ్రయంలో వేచి ఉన్నారు. అనంతరం ఆయన రాజమండ్రికి బయలు దేరివెళ్లారు.