తెరాస అవిశ్వాస తీర్మానం నోటీసుకు అనుమతి

హైదరాబాద్‌ : ప్రభుత్వంపై తెరాస ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును శాసన సభలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అనుమతించారు. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనుంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే స్పీకర్‌ అవిశ్వాస తీర్మానం నోటీసుకు మద్దతు తెలిపిన సభ్యులు లెక్మింపు ప్రక్రియను చేపట్టారు.