తెలంగాణపై త్వరగ నిర్ణయం తీసుకోవాలి

హైదరాబాద్‌: ఉప ఉన్నికల్లో ఓటమి పాలవటంతో కాంగ్రెస్‌ రాయల తెలంగాణ తెరపైకి తెచ్చిందని తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని ఇంకి నాన్చడం సరికాదన్నారు టీడీపీ సీనియర్‌ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థీతులపై త్వరలో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. సీఎం కిరణ్‌ తన సీటు కాపాడుకునే శ్రద్ద రాష్ట్రంపై లేదని ఎద్దేవ చేశారు. చిదంబరం, ఆజాద్‌ వీళ్ళకు వారి రాష్ట్రల్లో దిక్కులేదని కాని ఆంద్రప్రదేశ్‌తో మాత్రం ఆడుకుంటున్నారని విమర్శించారు. నేను పార్టీ మారటం లేదని తెలిపారు.