తెలంగాణలో కొనసాగుతున్న విద్యాసంస్థల బంద్‌

హైదరాబాద్‌: తెలంగాణపై ఆజాద్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ విద్యార్ధి పిలుపునిచ్చిన తెలంగాణ విద్యాసంస్థల బంద్‌ ప్రశాంతంగా  కొనసాగుతొంది, విద్యాసంస్థలు స్వచ్ఛందగా బంద్‌ పాటిస్తున్నాయి.