తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణాగ్రతలు

హైదరాబాద్‌: తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రామగుండం 35, మెదక్‌ 33.3, హైదరాబాద్‌ 32.2, ఆదిలాబాద్‌ 32, హన్మకొండ 34.3, భద్రాచలం 30.4గా ఉష్ణోగ్రతలు ఉన్నాయి.

తాజావార్తలు