తెలంగాణ అసెంబ్లీ 10 నిమిషాలు వాయిదా
హైదరాబాద్, మార్చి 16 : తెలంగాణ శాసనసభ పదినిమిషాలు వాయిదా పడింది. తనపై మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నేత పువ్వాడ అజయ్ బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు.