తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి ప్రారంభిస్తాం

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తుందనే నమ్మకం తమకు లేదని ప్రొ.కోదండదాం అన్నారు. తెలంగాణ సాధనకు మరోసారి ఉద్యమాన్ని మొదలు పెడుతామని ఆతర్వాత సంగతి ప్రజలే చూసుకుంటారని ఆయన అన్నారు.