తెలంగాణ ఉద్యోగుల పనరంకిత సభ

హైదరాబాద్‌: ఈ నెల 13న ఇందిరాపార్కు వద్ద సకలజనుల సమ్మెను పురస్కరించుకుని తెలంగాణా ఉద్యొగులతో పనరంకిత సభను నిర్వహించనున్నట్లు టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్‌ తెలిపారు. ఈ నెల 3న తెలంగాణ మార్చ్‌లో ఉద్యోగులంతా పాల్గొననున్నట్లు దేవీప్రసాద్‌ చెప్పారు. పదో పఅఆర్సీ ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఉద్యోగులు ఈ నెల 22 న జిల్లా కలకెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసనలు, ప్రదర్శనలు చేపట్టాలని ఆయన పిలుపు నిచ్చారు.