తెలంగాణ కోసం మిలిటెంట్‌ పోరాటం : ఎన్‌డీ

హైదరాబాద్‌: ఈ నెల 28లోగా తెలంగాణ రాష్ట్రం ప్రకటించకపోతే మిలిటెంట్‌ తరహా పోరాటాలు చేస్తామని న్యూడెమోక్రసీ పార్టీ హెచ్చరించింది. మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు మోసం చేస్తూనే ఉందని ఆ పార్టీ హెచ్చరించింది.