తెలంగాణ నేతలకు రాజకీయ జేఏసీ లేఖలు

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించాలని డింమాడ్‌ చేస్తూ తెలంగాణ ప్రజాప్రతినిధులకు తెలంగాణ రాజకీయ జేఏసీ లేఏసీ లేఖలు రాసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడి ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని కోరారు.