తెలంగాణ పై స్పష్టత వస్తుందని ఆశిస్తున్న

సీపీఐ నేత నారాయణ
హైదరాబాద్‌: నెల రెజుల్లో నిర్ణయం వెలువరిస్తామని కేంద్రం స్పష్టల ఇస్తుందని ఆశిస్తున్నట్లు సీనీఐ రాష్ట్రర కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తుందంటే వేరే ప్రాంతం వారికి అసంతృప్తులు ఉంటాయని వాటిని కాంగ్రెస్‌ అధిష్టానమే పరిష్కారం చూపాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.