తెలంగాణ బిల్లుకు మద్దతిస్తాం

ఢిల్లీ: తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెడితే తాము మద్దతిస్తామని ఎంపీ,ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్‌వాజ్‌ పార్టీ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్టాలు చేయాలని గతంలోనే కేంద్రానికి తీర్మానం పంపినట్లు చెప్పారు.