తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయండి:కొదాండరాం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ను ఈ నెల30న ట్యాంక్‌బాండ్‌పైనే నిర్వహించనున్నట్లు జేఏసీ చైర్మన్‌ కొదాండరాం అన్నారు. ఈ మేరకు గవర్నర్‌కు సమాచారం ఇచ్చామని అయితే పూర్తి విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. పాలకులే అసాంఘీక శక్తులను రెచ్చగొట్టి మార్చ్‌ను అబాసపాలు చేయాలని చూస్తున్నారని కాని మార్చ్‌ను నిర్వహించి తీరుతామన్నారు.