తెలంగాణ రాకపోవటానికి మనలోని అనైక్యతే కారణం:పోన్నం

హైదరాబాద్‌: తెలంగాణ రాక పోవటానికి ఏ ఒక్కరు కారణం కాదని మనలోని అనైక్యతవల్లే తెలంగాణ రాష్ట్రం రావటం తేలని రాష్ట్ర ఎంపీలా ఫోరం కన్వీనర్‌ పోన్నం ప్రభకర్‌ అన్నారు. తెలంగాణపై వెనక్కి పోయే అవకాశమే లేదని పార్లమెంట్‌ తెలంగాణ అంశాన్ని లేవనెత్తి సస్పైండయినామని అన్నారు. టీఎన్జీవోలకు సంభందించి ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా సాగామని, భవిష్యత్తులోను సాగుతామని అన్నారు. ఏ నాటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తది తెలంగాణ వస్తదని అన్నారు.