తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్నాం:లోక్‌సత్తా

ఖమ్మం:  మెజారిటీ ప్రజలు తెలంగాణను కోరుతున్నారు కాబాట్టీ మేము కూడా తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్నామని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారయణ అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచిన యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జికి మద్దతు ఇస్తున్నట్లు ఖమ్మంలో ఆయన తెలిపారు.