తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ అజంఖాన్ రాజీనామా
ఉత్తరప్రదేశ్ : అలహాబాద్‌లో మహాకుంభమేళా సందర్భంగా నిన్న రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ కుంభమేళా ఇన్‌ఛార్జి పదవికి సమాజ్‌వాదీ పార్టీ నేత అజంఖాన్ రాజీనామా చేశారు. ఈతొక్కిసలాటలో మృతుల సంఖ్య 37కు చేరింది.