తొలి ప్రధానికి ప్రముఖుల నివాళులు
తొలి ప్రధానికి ప్రముఖుల నివాళులు
హైదరాబాద్, భారత్ తొలి ప్రధానమంత్రి పండిత నెహ్రూె జయంతి సందర్భంగా ఈరోజు అబిడ్స్‌లోని ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రులు పొన్నాల లక్ష్మయ్య దానం నాగేందర్ పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాలొన్నారు నేహ్రూె గొప్ప దార్శనికుడని ముఖ్యమంత్రి కొనియాడారు దేశ తొలిప్రధానిగా ఆయన వేసిన పునాదుల వల్లే నేడు భారత్ ప్రపంచదేశాల సరసన సగర్వంగా నిలవగలుగుతోందన్నారు.



