త్వరలో దాయాదుల పోరు

ముంబయి : భారత్‌-పాక్‌ల మధ్య 3 వన్డేల క్రికెట్‌ మ్యాచ్‌ జరగనుంది. డిసెంబర్‌ నెలలో పాక్‌ టీం భారత్‌లో పర్యటిస్తుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.