దక్షణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 78 పరుగులు
హంబస్‌టోట: టీ-20 ప్రపంచకప్‌లో శ్రీలంక- దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ను 7 ఓవర్లకు కుదించారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు లేవి 4, ఆమ్లా16, ప్లెసిన్13, డివిలియర్స్30 డేమిని12 నటౌట్ పరుగులు సాధించారు. లంక బౌలర్లు కులశేఖర, మంలింగ, హెరత్, పెరెరా తలో వివెట్ చొప్పున సాధించారు.



