దానం మా కుటుంబ సభ్యుడు: సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్: మంత్రి దానం నాగేందర్ తమ కుటుంబసభ్యుడని,సోదరుడని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బంజారాహిల్స్ శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయం వివాదం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని ఆమె చెప్పారు.ఆలయం వద్ద శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని పోలిసులను అదేశించినట్లు హోంమంత్రి చెప్పారు.