దావూద్‌ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడు:చిదంబరం

ఢిల్లీ:దావూద్‌ ఇబ్రహీం పాకిస్ధాన్‌లోనే ఉన్నాడని కేంద్ర హోంత్రి చిదంబరం అన్నారు.సరబ్‌జీత్‌సింగ్‌ విషయంలో పాక్‌ ఎందుకు మాట మార్చిందో తెలియదని ఆయన పేరొన్నారు.సరబ్‌జీత్‌సింగ్‌ను పాకిస్ధాన్‌ విడుదల చేయాలని హోంమంత్రి చిదంబరం అన్నారు.