దిల్‌షుఖ్‌ నగర్‌ వెంకటేశ్వరస్వామి అలయంలో చోరీ

హైదరాబాద్‌ : దిల్‌షుక్‌నగర్‌లోని వెంకటేశ్వరస్వామి అలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి అలయంలోకి ప్రవేశించి సుమారు 3 కేజీల వెండి అభరణాలను అపహరించారు. ఘటనపై పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.