దేవనేని దీక్ష భగ్నం

విజయవాడ:ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానదిలో తెదెపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు చేపట్టిన దీక్షను పోలీసుల భగ్నం చేశారు.తూర్పు డెల్టాకు నీరివ్వాలని బ్యారేజి నుంచి వృధాగా పోతున్న నీటిని కాలువలకు విడదల చేయాలని డిమాండ్‌ చేస్తూ దీక్ష చేపట్టారు.