దొంగనోట్ల ముఠా అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని కూకెట్‌పల్లి ప్రాంతంలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆరగురు సభ్యులు ఈ ముఠా దగ్గర్నుంచీ రూ. 2 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.