దోషులకు శిక్ష పడేలా చూస్తాం :సింగ్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ అత్యాచార ఘటనలో దోషులకు శిక్ష పడేలా చూస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్‌ సింగ్‌ పేర్కొన్నారు. విద్యార్ధి నేతల సూచనలను పరగణనలోకి తీసుకుంటామని తెలియజేశారు. విద్యార్ధి నేతల డిమాండ్లను పరిశీలిస్తున్నామని, విద్యార్ధులు సంయమనం పాటించాలని కోరారు.