ధర్మాన ప్రాసిక్యూషన్‌ కేసు విచారణ మధ్యాహ్నానికి వాయిదా

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రాసిక్యూషన్‌ కేసు విచారణను సీబీఐ కోర్టు మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. ధర్మానను ప్రాసిక్యూషన్‌కు అనుమతించవద్దంటూ రాష్ట్ర మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని పున: పరిశీలించండని గవర్నర్‌ తిప్పింపంపిన విషయం తెలిసిందే.