ధవళేశ్వరం వద్ద పెరిగిన నీటిమట్టం

నిడదవోలు: ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రం 9.10 అడుగులున్న నీటిమట్టం శుక్రవారం ఉదయం 9.20 అడుగులకు చేరింది. 4017 లక్షల ఆదనపు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.