ధాన్యం కొనుగోలు ప్రభుత్వం విఫలం: హరీశ్‌రావు

 

సిద్దిపేట: ధాన్యం కొనుగాలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించకపోవటంతో రైతుల పంటలకు సరైన ధర లభింయటం లేదని ఇది ప్రభుత్వ వైఫల్యమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.