ధ్యానం కొనుగోళ్లను స్వయంగా పర్యవేక్షించండి: సీఎం

హైదరాబాద్‌ : పత్తి ధ్యానం కొనుగోళ్లను స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను. ఆదేశించారు. పత్తికి కనీస మద్దతుధర  తగ్గకుండా కొనుగోలు చేయాలని మార్కెంటింగ్‌ శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. దెబ్బతిన్న ఎలా ఉన్నా కొనుగోలు చేయాల్సిందిగా పౌరసరఫలాల  శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు.