నందనవనం రహదారికోసం ఇరవైఆరున్నర కోట్ల రూపాయల మంజూరు

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో నందనవనం రహదారికోసం ఇరవైఆరున్నర కోట్ల రూపాయల మంజూరుకు సర్కారు అనుమతులిచ్చింది. రహదారి వెడల్పునకు సంబంధించి అన్ని పనులను మహా నగర పాలక సంస్థ హైదరాబాద్‌ మహానగర అభివృధ్ది ప్రజెక్టు కింద చేపట్టాలని కోరారు.