నకిలీ గుర్తింపు కార్డుతో పట్టుబడ్డ మహిళ

బెంగళూరు: బెంగళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రంలో నకిలీ గుర్తింపు కార్డుతో ఒక మహిళ పట్టుబడింది. ఆమెను జీవన్‌బీమా నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.