నకిలీ ధ్రవపత్రాలతో మోసానికి పాల్పడ్డ నలుగురి అరెస్టు
హైదరాబాద్: ఆదాయపన్ను రీఫండ్ కోసం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి కోటి రూపాయల మోసానికి పాల్పడ్డ నలుగురిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌కంటాక్స్ రీఫండ్‌కు వచ్చిన దరశాసుతల్లో నకిలీ ధ్రువపత్రాలను గమనించిన అధొకారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిసున్నారు.



