నకిలీ పాస్‌పోర్టులతో ప్రయాణిస్తున్న ఇద్దరు అరెస్టు

హైదరాబాద్‌: నకిలీ పాన్‌పోర్టులతో దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరిని శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. వీరిని పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు.