నగరంలో పలుప్రాంతలు జలమయం

హైదరాబాద్‌ : నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు నివాసిత ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరింది.ఉప్పగూడలోని శివాజినగర్‌, క్రాంతినగర్‌, ఉప్పల్‌లోని కావేరి నగర్‌, మలక్‌పేట్‌లోని శంకర్‌నగర్‌, ఎల్పీనగర్‌లోని గుంటిజంగయ్యకాలనీ, మీన్‌పేటలోని లెనిన్‌నగర్‌, ప్రశాంతి నగర్‌, గుర్రంగూడ, నాదర్‌గూల్‌  తదితర లోతుట్టు ప్రాంతాలు వర్షపు నీరు చేరింది.