నగలషాపులో కిలో బంగారం అపహరణ

విశాఖపట్నం: వివాఖపట్నంలోని మురలినగర్‌లో ఈ రోజు మధ్యహ్నం 2గంట ప్రాంతంలో నందితా నగల షాపులోకి తవేరా వాహనంలో 5గురు వచ్చి తుపాకులతో బెదిరించి కిలో బంగారం అపహరించారు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.