నగల దుకాణంలో భారీ చోరీ

గుంటూరు: నగల దుకాణంలో భారీ చోరీ జరిగిన ఘటన గురజాలలోని కొట్లా బజారులో చోటుచేసుకుంది. ఇక్కడి ఓ నగల దుకాణంలో చోరులు కిలో బంగారం దొంగిలించారు. పోలీసులు  కేసు దర్యాప్తు చేస్తున్నారు.