నదిలో జీపు బోల్తా…16 మంది గల్లంతు

రాంచీ: జార్ఖండ్‌లోని ఉత్తర కోయల్‌ నదిలో ఓ జీపుఉ బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. ఘటనాస్థలనికి చేరుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.