నలుగురు చైన్‌ స్నాచర్ల ముఠా అరెస్టు

హైదరాబాద్‌: సరూర్‌నగర్‌ పోలీసులు  నలుగురు సభ్యుల చైన్‌ స్నాచర్ల ముఠాను అరెస్టు చేశారు. వీరి నుంచి పోలీసులు రూ. లక్షల విలువ చేసే 27 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.