నల్గొండ ప్లోరైడ్‌ సమస్యపై స్పీకర్‌ సమీక్ష

హైదరాబాద్‌ : నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యపై స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సమీక్ష జరిపారు. తీవ్రత ఎక్కువగా ఉన్న 17 మండలాల్లో తక్షణ చర్యలు చేపటాలని నిర్ణయించారు. ఫ్లోరైడ్‌ సమస్య నివారణకు రూ.74 కోట్లుతో రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పానుకూలంగా స్పందించిందని అయన చెప్పారు.ఫ్లోరోసిన్‌ బాధితులకు మెడికల్‌.కిట్‌ హెల్త్‌ కార్డులు. అందించేందకు నిర్ణయించామన్నారు. నల్గొండ ప్రభుత్వ అసుపప్రతిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తామన్నారు.17 మండంల్లాలో 690 గ్రామల్లో పనుల పర్యవేక్షణకు నోడల్‌ అధికారు నియామకానికి పమీక్షలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.