నల్లగొండలో రాంకీ డంపింగ్‌యార్డును పెట్టనీయం

నల్లగొండ: జిల్లాలో రాంకీ డంపింగ్‌యార్డును పెట్టనీయమని జేఏసీ చైర్మన్‌ ప్రొ. కొదండరాం తెలిపారు. జిల్లాలోని ప్రైవేటు కంపెనీలల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా నది తీరంలో యురేనియం ప్రాజెక్టు చేపడితే ప్రటల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.