నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన జగన్‌

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్‌ తరపున ఆయన ప్రతినిధులు నాంపల్లి సీబీఐ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాకలు చేశారు.