నాగాలాండ్‌లో స్వల్ప భూప్రకంపనలు
కోహిమ:నాగాలాండ్‌లో పలుచోట్ల స్వల్ప భూకంపం చోటుచేసుకుంది.దీని తీవ్రత రిక్టర్స్కూల్పై 5.5గా నమోదైంది.కోహిమకు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.