నార్కోపరిక్షలు తప్పనిసరి:టీడీపీ

హైదరాబాద్‌: జగన్‌కు నార్కో పరిక్షలు తప్పని సరిగా చేయాలని అ పార్టి టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. తప్పు చేయకపోతే భయమోందకని నార్కో పరిక్షకు స్వచ్చందంగా ముందకు రావాలని అన్నారు. వేల కోట్లు కోట్టేసిన ఘరాన దోంగలకు కోర్టులు మినహనింపు నివ్వడం సరికాదని అన్నారు. ప్రజాధనాన్ని టూటి చేసిన వివరాలు బయటకు తెప్పించేందుకు నార్కో పరిక్షలు చేయాడానికి కోర్టు అనుమతులివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.