నాలుగుకి చేరిన ధులే మృతుల సంఖ్య

ధులే మహారాష్ట్ర : మహారాష్ట్రలోని ధులేలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. ఈ సంఘటనలో 170 మంది దాకా గాయపడగా వారిలో 113 మంది పోలీసులున్నారు. పట్టణంలో కర్ఫ్యూ కొనసాగుతోంది.

తాజావార్తలు