నాలుగు రోజుల కస్టడీకి అవినాష్
తూర్పుగోదావరి, మార్చి 22 : మానవహక్కుల సంఘం రాష్ట్ర చైర్మన్‌గా, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప బంధువుగా చెలామణి అయి పలువురిని మోసం చేసిన కేసులో అరెస్ట్ అయిన అవినాష్‌ను పోలీసులు నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఇసుక, గంజాయి అక్రమ రవాణాపై అవినాష్‌ను పోలీసులు విచారిస్తున్నారు.