నాలుగో వన్డేలో భారత్ తొలి వికెట్
మొహాలీ : మొహాలీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 20 పరుగుల వద్ద బ్రెస్నన్ బౌలింగ్‌లో గంభీర్(10) అవుటయ్యాడు. భారత్ ఆరు ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టంతో 20 పరుగులు చేసింది. కొహ్లీ, శర్మ క్రీజులో ఉన్నారు.