నా కాల్‌ లిస్ట్‌ బయట పెట్టటంపై ఫిర్యాదు చేస్తా

హైదరాబాద్‌: వాసిరెడ్డి చంద్రబాల ఈ రోజు మాట్లాడుతూ నేను ఒక ఉద్యోగిని నాకు సమాజ సేవ చేయాలని నా కోరిక నేను లీడ్‌ ఇండియా కార్యక్రమం కోసం చాలమంది మీడియా ప్రథినిథులతో మాట్లాడుతుంటా లక్ష్మినారయణ కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. సీబీఐ జేడి నా క్లాస్‌మేట్‌ ఆయనతో పలు సందార్బలల్లో మాట్లాడతాను కాని సాక్షి పత్రిక వల్ల నాకు చాల బాధ కలిగింది నా కాల్‌ లిస్ట్‌ బయట పెట్టడంపై నేను పిర్యాదు చేస్తానని ఆమె తెలిపింది.